TANA Foundation Program in Maturipeta near Madhira,TS, Madhira ( 09-23-2021 )
తానా, సామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం జిల్లా మధిర మండలం, మాటూరిపేట గ్రామంలోని ప్రాధమిక పాఠశాలకు 20 డ్యూయల్ డెస్క్ బెంచీలు, పాఠశాలలోని 81 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్ అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో, నెల్లూరు రవి గారు, మాదాల రాంబాబు, మాదల నరసింహారావు , శ్రీను, వాసు, కళాకారులు, చిలువేరు శాంతయ్య, మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు , తల్లితండ్రులు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి గారిని, తాన ఫౌండేషన్ చైర్మెన్ వెంకటరమణ యార్లగడ్డ, ట్రస్టీ రవి సామినేని , సామినేని ఫౌండేషన్ చైర్మెన్ నాగేశ్వరరావు సామినేని గార్లకు అభినందనలు తెలియచేసారు.
Posted By: Posted On: Sep 23, 2021