
TANA PSV - Feb 21th
తానా “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” విశ్వంలోని విభిన్న సంస్కృతుల వైవిధ్యాన్ని, మాతృభాషల వైభవాన్ని పరిరక్షణ, పర్వ్యాప్తి చేయలానే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 వ తేదీని “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” గా ప్రకటించింది.