TANA PSV - Jan 31th


      "తానా ప్రపంచ సాహిత్య వేదిక "
( ప్రతి నెలా ఆఖరి ఆదివారం - అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం )
 
తొమ్మిదవ సమావేశం 
ఆదివారం – జనవరి 31, 2021
(భారత కాలమానం – 8:30 PM; అమెరికా - 7 AM PST; 9 AM CST; 10 AM EST)
 
“తారలు – రాతలు”
 
సినిమా నటులుగా గొప్పగా రాణిస్తూ ... రచయితలుగా .. వారు సృస్థించిన సాహిత్యంపై సమాలోచన 
 
అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.  
 
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:
 
1. TANA TV Channel – in YuppTV
2. Facebook: https://www.https://www.facebook.com/TANAsocial 
3. YouTube: https://www.youtube.com/TANASocial
4. Mana TV & TV5 USA
5. Jaikisan News
6. Mahaa News
7. Cultural Live TV
 


Event Image

Posted By: TANA Posted On: Jan 27,2021