TANA PSV - Feb 28th


"తానా ప్రపంచ సాహిత్య వేదిక "
( ప్రతి నెలా ఆఖరి ఆదివారం - అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం )
 
పదవ సమావేశం  
ఆదివారం – ఫిబ్రవరి 28, 2021
(భారత కాలమానం – 8:30 PM; అమెరికా – 7:00AM PST; 9:00AM CST; 10:00 AM EST)
 
“తెలుగు సాహిత్య వినీలాకాశంలో .. హరికథాప్రాభావం”
 
భక్త పోతన సాహిత్య వైభవం (హరికథాగానం)
కథకులు: వాచస్పతి డా. ముప్పవరపు వేంకట సింహచాలశాస్త్రి గారు డి.లిట్, తిరుపతి
 
అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.  
 
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:
 
1. TANA TV Channel – in YuppTV
4. Mana TV & TV5 USA
5. TVAsia Telugu
 
 
మిగిలిన వివరాలకు: www.tana.org


Event Image

Posted By: TANA Posted On: Feb 27,2021