TANA Houston Event


తానా హౌస్టన్ ఆధ్వర్యం లో అనాథ పిల్లాలకు సహాయం తానా హౌస్టన్ సభ్యులు విరాళ్ళలు సేకరించి కవిడ్ సమయంలో ఇబ్బంది పడుతున్న 250 పైగా అనాథ పిల్లాలకు ఆహార పదార్థాలు అందచేశారు. రత్న ప్రసాద్ గుమ్మడి ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు భాను సుధాకర్, అక్షిత, అఖిల్ సాయి, నినా మరియు పూర్ణిమ కదిరి, దేవిసిరిగిరి, చంద్ర సిరిగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విరాళ్ళలు ఇచ్చినా దాతలకు తానా బోర్డ్ ఆఫ్డైరెక్టర్ Dr. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి గారు ధన్యవాదాలు తెలిపారు.





Posted By: TANA Posted On: 2020-08-08